Sunday, January 11, 2026

ఈ నెల 20 న చింత చెట్లు బహిరంగ వేలం

TEJANEWSTV

శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ పంచాయతీ పరిధిలోని చింత చెట్లను ఈ నెల 20 న గురువారం ఉదయం 11 గంటలకు స్థానిక సర్పంచ్ కరుణాకర్ గౌడ్ మరియు డిప్యూటీ ఎమ్పీడీఒ నాగరాజ్ నాయక్ ల ఆధ్వర్యంలో 2025-26 సంవత్సరానికి చింత ఫల సాయాన్ని బహిరంగ వేలం వేయనున్నట్లు పంచాయతీ కార్యదర్శి ప్రకాష్ రెడ్డి తెలిపారు.అందుకు గాను ఆసక్తి గల వారు 2000 వేల రూపాయలు డిపాజిట్ చేసి వేలం పాటలో పాల్గొనవచ్చు అని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular