TEJA NEWS TV:
పవిత్ర రంజాన్ మాసం సందర్బంగా ఇఫ్తార్ విందు ఇచ్చిన ఎల్లార్తి సర్పంచ్ కురువ చామండిశ్వరి. ఈరోజు ఎల్లార్తి గ్రామం లో హజరత్ షేక్షవలి సాహెబ్ హాజరత్ షాషావలి సాహెబ్ దర్గా నందు ఇఫ్తార్ విందు లో పాల్గొన ముస్లిమ్ సోదరులు ఈ కార్యక్రమం లో యువ నేతలు దర్గప్ప యస్ కె గిరి పాల్గొన్నారు.






