కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండల్ లో సర్పంచి ఎలక్షన్లో లోపల మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలనే ప్రభుత్వాన్ని కోరడం కోరుకుంటున్నాం ఇప్పటికీ పూర్తిగా రుణమాఫీ అక్కడక్కడ చిన్న ఇబ్బందులు ఉన్నాయి కావున అవన్నీ దృష్టిలో పెట్టుకొని లక్షలు ఉన్నవారికి కూడా పూర్తిగా చెల్లుబాటు చేసి మహాలక్ష్మి పథకం కింద మహిళలకు పెళ్లి చేసుకున్న వారికి తులం బంగారం ఇవ్వాలని మీరిచ్చిన మాట ప్రకారమే అందే విధంగా అన్ని లోటుబాట్లు క్లియర్ చేసిన తర్వాత సర్పంచి ఎలక్షన్ లకు వెళ్లాలని మళ్లీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన హామీలు కూడా కేటాయించకపోవడం బాధాకరమైన విషయం నిరుద్యోగ భృతి అది కూడా ఇవ్వాలి స్టూడెంట్ కు ఇప్పటికి కూడా కాలసి రానందున వాళ్లకు కూడా ఇవ్వాలి 4000 పింఛన్ ఇచ్చిన మాట ప్రకారం అది కూడా నెరవేర్చాలి కొత్తగా పింఛన్లు కూడా కొనసాగించాలి ఈ నెలలో పంద్రాగస్టు లోపల తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ప్రతి ఒక్కరు మళ్ళీ మీరు సర్వే చేసి ఎలిజిబుల్ కాండేట్ వారికి ఇచ్చిన మాట ప్రకారం చిన్న చిన్న తప్పులుంటే విద్యుత్ బిల్లులు ఇప్పటివరకు ఎవరు కట్టలేనందున అవి క్లియర్ చేసి జీరో బిల్లుల చేసి చెయ్యాలి గ్యాస్ సిలిండర్ మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పుడు కూడా ఎవరు కూడా క్లియర్ గా నందున ప్రజా పరిపాలన నిర్ణయించి అందరికి న్యాయబద్ధంగా ఉండే విధంగా పంద్రాగస్టు లోపల ఈ హామీలకు మీరిచ్చిన హామీ ప్రకారమే ఇవన్నీ క్లియర్ చేసిన తర్వాత సర్పంచి ఎలక్షన్లకు ముందు క్లియర్ చేయాలని ప్రజలు ప్రజలు ఆందోళన చెందుతున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటే నమ్మకం కల్పించే లాగా మనమెచ్చిన ఆమె ప్రకారమే అన్ని హామీలు నిలబెట్టుకున్న తర్వాత ఎలక్షన్ కోడ్ రాక ముందుకి ఇవన్నీ నిర్వహించాలని ప్రభుత్వం కోరడం ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ భర్త మాట్లాడడం జరిగింది
ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి : మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ నర్సింలు
RELATED ARTICLES