వచ్చే నెల 9వ తేదీ నుండి దుబాయ్‌లో జరగనున్న ఆసియా కప్‌కు 15 మంది సభ్యులతో జట్టును ప్రకటించిన బీసీసీఐ
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్య, తిలక్ వర్మ, శివం దూబే, జితేష్, రింకూ సింగ్, చక్రవర్తి, అక్షర్ పటేల్, బుమ్రా, అర్షదీప్, కుల్దీప్, హర్షిత్ రాణా
ఆసియా కప్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ
RELATED ARTICLES