నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ TEJA NEWS TV
ఆళ్లగడ్డ పట్టణంలోని సెంటెన్స్ స్కూల్ లో అన్యువల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు..
ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారికి ఘన స్వాగతం పలికిన సెంటెన్స్ స్కూల్ యాజమాన్యం విద్యార్థిని విద్యార్థులు…
ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు పిల్లలు చేసిన డాన్సులకు కల్చరల్ యాక్టివిటీస్ ని చూసి చాలా సంతోషపడ్డారు..
స్కూల్ యాజమాన్యం కోరిక మేరకు సెంటెన్స్ స్కూల్ కి వెళ్లే రోడ్ ను ఆరు నెలలలో పూర్తి చేయిస్తానని పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటానని తెలిపారు…
ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు పిల్లలు తల్లిదండ్రులందరికీ ఒకటే తెలియజేశారు మీ పిల్లలు ఏమి చదవాలనుకుంటున్నారో అది చదివించండి ఏమి అవసరం ఉన్నా కూడా టిడిపి ప్రభుత్వం తరఫున శోభ భూమా నాగిరెడ్డి ట్రస్టు ద్వారా ఆర్థికంగా సహాయ పడతామని తెలియజేసిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు
ఆళ్లగడ్డ : ST.ANNE’S స్కూల్ లో అన్యువల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
RELATED ARTICLES