


TEJA NEWS TV: ఆళ్ళగడ్డ
ఈ సందర్భంగా ఆళ్లగడ్డ సబ్ డివిజన్ పరిధిలోని నిమజ్జనం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్త్ ను ను ఏర్పాటు చేశారు అనంతరం నిమజ్జన ఘాట్ దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న సిబ్బందికి తగిన సూచనలు చేశారు.డీఎస్పీ కార్యాలయం, ఆళ్లగడ్డ.