Monday, December 23, 2024

ఆళ్లగడ్డ :పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొన్న తహసిల్దార్

TEJA NEWS TV :ఆళ్లగడ్డ మండల రెవెన్యూ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. మండల తాసిల్దార్ జ్యోతి రత్నకుమారి మాట్లాడుతూ పిజిఆర్ కార్యక్రమంలో ప్రజలు భూమి సమస్యలపై అర్జీలను సమర్పించారని తెలిపారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన పదిమంది లబ్ధిదారులు భూమి సమస్యలు ఆన్లైన్ సమస్యలపై అర్జీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది కూడా పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular