


TEJANEWSTV :వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ. వైయస్. జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఆళ్లగడ్డలోని స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన మాజీ శాసనసభ్యులు శ్రీ గంగుల బిజేంద్రారెడ్డి గారు వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు మరియు గంగుల అభిమానుల మధ్య కేక్ కట్ చేశారు. అనంతరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు…..



