TEJA NEWS TV : నంద్యాల జిల్లాలోని ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రమైన అహోబిలం బ్రహ్మోత్సవాలలో భాగంగా అశేష భక్తజన సందోహం నడుమ శుక్రవారం రథోత్సవం కన్నుల పండుగగా ప్రారంభమైంది. రథోత్సవాన్ని వీక్షించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలి రావడంతో డీఎస్పీ ప్రమోద్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 9 గంటలకు ప్రారంభమైన రథోత్సవం 12 గంటల వరకు కొనసాగిన అనంతరం మఠం పీఠాధిపతి నారాయణ యత్రేంద్ర మహాదేశికన్ ఆధ్వర్యంలో అర్చకులు స్వామివారికి పూజలు నిర్వహించిన అనంతరం వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు మరియు మీడియా మిత్రులకు శాలువాలతో సత్కారం నిర్వహించడం జరిగింది.
ఆళ్లగడ్డ: అశేష భక్తజన సందోహం నడుమ కన్నుల పండుగగా రథోత్సవం
RELATED ARTICLES