

TEJA NEWS TV : నేడు రంజాన్ మాసం ఇఫ్తార్ విందును ఆళ్లగడ్డలోని జామియా మర్కజ్ పాత మసీదు లో టీమ్రాన్ భాష మహబూబ్ హుస్సేన్ హరీష్ మాబు హుస్సేన్ బబ్లు సాదిక్ నజీర్ సిద్ధూ యువకులు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు ఇఫ్తార్ విందుకు డిఎస్పి కె ప్రమోద్ గారు విచ్చేసి ముస్లిం సోదరులకు రంజాన్ మాసపు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా డిఎస్పి సార్ గారిని ఆళ్లగడ్డ మండలం ప్రభుత్వ ఖాజీ మరియు మసీద్ ఇమామ్ మహమ్మద్ జాఫర్ సాదిక్ గారు ఆళ్లగడ్డ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి టి అమీర్ భాష శాలువతో సన్మానించారు ఈ కార్యక్రమంలో ముస్లిం నాయకులు హకీమ్ మహబూబ్ బాషా చాక్లెట్ భాష మస్తాన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా డిఎస్పి సార్ గారిని ప్రమోద్ గారు రంజాన్ యొక్క విశిష్టతను మతపెద్ద సాదిక్ గారిని అడగగా సాధిక్ గారు మాట్లాడుతూ రంజాన్ విశిష్టత ప్రత్యేకత ప్రేమ ఆప్యాయత , అందర్నీ కలుపుకొని ఐక్యమత్యంగా ఉండడం ప్రవక్త గారు చెప్పిన విధంగా రంజాన్ మాసం దయా గుణములతో కూడిన మాసం దానధర్మాల మాసం అని తెలుపుతూ ప్రపంచ శాంతి కోసం సకలజనుల సౌఖ్యం కోసం ప్రార్థన చేస్తాము అన్నారు