ఆలూరు నియోజకవర్గం* *వైఎస్ఆర్సిపి ఇంచార్జ్
బుసినే విరుపాక్షి గారికి మర్యాదపూర్వకంగా*
కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తూ పూలమాలతో సత్కరించి *హొళగుంద మండలం సీనియర్ నాయకులు ఉప సర్పంచ్ భర్త దొడ్డబసప్ప. సోమిరెడ్డి. వార్డ్ నెంబర్ శంకర్. చంద్రి. మల్లయ్య దోసకాయ మల్లయ్య. కుంటున్నాల్ గాదిలింగ. పులి మరి స్వామి. ముద్దటమాగి వెంకటేష్.రఫిక్. అనిమేష్. వైస్సార్సీపీ యూత్.చాకలి హుసేని.చాకలి శేఖర్. వారందరూ కలిసి ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి విరుపాక్షి ప్రకటించి నందుకు మన ప్రియతమ నాయకుడు సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
ఆలూరు : వైఎస్ఆర్సిపి ఇంచార్జ్ బుసినే విరుపాక్షి గారికి శుభాకాంక్షలు
RELATED ARTICLES