TEJA NEWS TV:
దివ్యాంగత మాజీ ఎమ్మెల్యే నీరజ రెడ్డి శేశిరెడ్డి దంపతుల కుమార్తె హిమావర్ష రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా తన స్వగ్రామం తెర్నేకల్ గ్రామంలో సోమవారం నాడు కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంనిర్వహించారు.నాకు అధిష్టానం అవకాశం కలిపిస్తే ఆలూరు నుండి అసెంబ్లీ స్థానానికి పోటీలో ఉంటామని ఆలూరు మాజీ ఎమ్మెల్యే నీరజ రెడ్డి కుమార్తె కుమార్తె హిమవర్షా రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం నాడు దేవనకొండ మండలం తెర్నేకల్ గ్రామం లో మాజీ ఎమ్మెల్యే నీరజ రెడ్డి ఆత్మీయ సభలో ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు.నా తల్లి తండ్రుల శేశిరెడ్డి నీరజ రెడ్డి ప్రజా సేవకు అంకితమై అలాగే ఆలూరు పత్తికొండ నియోజకవర్గం లో అభివృద్ధి చేసి ప్రజా ఆదరణ పొందనన్నారు రానున్న ఎన్నికల్లో వైసీపీ మరో సారీ అధికారం వచ్చే %శ్రీ % దుకు త్వరలోనే ఆలూరు నియోజవర్గం లో పాదయాత్ర చేపడుతున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఆలూరు నుండి పోటీ ఉంటా
జగనన్నతోనే కలిసి నడుస్తా… ఆత్మీయ సభ లో హిమవర్షా రెడ్డి
RELATED ARTICLES