TEJA NEWS TV: ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండల కేంద్రంలో వినాయక చవితి సందర్బంగా ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి వినాయకుని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు BVR అభిమానులు పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పూజల్లో పాల్గొన్నారు.
