చండ్రుగొండ మండల కేంద్రంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎస్సై జి స్వప్న,ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి కొనగండ్ల వెంకటరెడ్డి, మాజీ ఎంపీటీసీ ధారా వెంకటేశ్వరరావు, ( బాబు) ఆర్యవైశ్య మండల అధ్యక్షులు పసుమర్తి శేషగిరిరావు, జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు పసుమర్తి కిషోర్, సంక శంకర్, కంభంపాటి ప్రభు, తదితరులు పాల్గొన్నారు.
ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమం ప్రారంభించిన ఎస్సై జి స్వప్న
RELATED ARTICLES