Teja news TV
తన కుటుంబ కష్టాలు చెప్పుకొనేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోసం విజయవాడ వచ్చిన ఆకివీడుకు చెందిన వృద్ధురాలు కంకణాల కృష్ణవేణి.
పంచాయతీరాజ్ కమిషనరేట్ వద్ద కూర్చున్న కృష్ణవేణిని పకలరించి.. సిబ్బంది వాహనంలో ఎక్కించుకొని తన కార్యాలయానికి తీసుకెళ్లిన పవన్ కల్యాణ్.
ఆమెకు భోజనం పెట్టించిన తర్వాత ఆమె సమస్యలు తెలుసుకున్న డిప్యూటీ సీఎం.
పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసి.. కృష్ణవేణి సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు.
ఆప్యాయంగా పలకరించి.. భోజనం పెట్టి మరీ సమస్యలు విన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
RELATED ARTICLES