TEJA NEWS TV :
వైసిపి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షతులై టిడిపి నుంచి పది కుటుంబాలు వైసిపి పార్టీలోకి చేరారని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్నారు మంగళవారం మండల పరిధిలోని నాగలాపురం గ్రామానికి చెందిన దినేష్ నరసప్ప సుగురు వీరేష్ వీరనాగప్ప సిద్దయ్య లోకేష్ రాముడు రామాంజనేయులు నాగిరెడ్డి తదితరులు వైసీపీ పార్టీలోకి చేరారు వీరిని ఎమ్మెల్యే కండువవేసి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలు ముఖ్యం కాదు గ్రామ అభివృద్ధి ముఖ్యమని గ్రామంలో అందరూ కలిసి మెలిసి ఉండి గ్రామ అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు గ్రామాల్లో కొందరు చోట ముఠా నాయకులు ప్రజల మధ్య చుచ్చుపెట్టి మేమున్నామంటూ రెచ్చగొడుతుంటారు అలాంటి వారు మాటలు పట్టించుకోకుండా గ్రామ అభివృద్ధిని ప్రతి ఒక్కరు సహకరించి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని అన్నారు
దేశానికి వెన్నెముక గ్రామాలన్ని ఆయన కొనియాడారు వైసీపీ సీనియర్ నాయకుడు డానాపురం రామాంజనేయులు వైసీపీ యువ నాయకులు బసవరాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకుడు ఈరన్న వైసీపీ నాయకుడు ఉచ్చిరప్ప గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
ఆదోని :సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైసీపీ పార్టీలో చేరిన 10 కుటుంబాలు
RELATED ARTICLES