నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలో వెలసిన శ్రీ వాసాపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు మార్చి 23 ఆదివారం ఉదయం 9 గంటల నుండి హిందూ ధర్మ సంరక్షకులు శ్రీ రాధా మనోహర్ దాస్ హిందూ ఆధ్యాత్మికత హిందూ ధర్మం గురించి ప్రసంగించుటకు విచ్చేయుచున్నారని,రుద్రవరం మండల పరిసర ప్రాంతాల హిందూ బంధువులందరూ శ్రీ వాసాపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానం చేరుకుని అక్కడ శ్రీ రాధా మనోహర్ దాస్ గారి ప్రసంగాన్ని విని తరించవలసిందిగా ఆలయ కమిటీ సభ్యులు కోరారు.అలాగే వచ్చిన భక్తులందరికీ భోజనం సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భక్తులు మరియు హిందూ ధర్మ సంరక్షకులు హిందూ ధర్మ కార్యకర్తలు హిందూ ధర్మ సైనికులు హిందూ బంధువులుఅందరూ ఉదయం 9 గంటలకు సభా ప్రాంగణం చేరుకోవాల్సిందిగా శ్రీ వాసాపురం దేవస్థానం కమిటీ సభ్యులు తెలిపారు.
ఆదివారం వాసాపురంలో రాధా మనోహర్ దాస్ హిందూ ధర్మ ప్రసంగం
RELATED ARTICLES