మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, కుత్బుల్లాపూర్ మండల్, గాజుల రామారం గ్రామానికి చెందిన కమ్మరి మంజుల , (45) కులము కమ్మరి, వృత్తి ఆర్ఎంపీ డాక్టర్, తన కూతురు గ్రామమైన రామారెడ్డి గ్రామము కామారెడ్డి జిల్లా నుండి తన టీవీఎస్ జూపిటర్ పై రామ్ రెడ్డి గ్రామం నుండి గాజులరామారం వెళుతుండగా మార్గమధ్యలో చేగుంట గ్రామ శివారులోని సబ్ స్టేషన్ వద్ద ఎన్ హెచ్ 44 రోడ్డు పైన ఒక లారీ దాని డ్రైవరు ఎలాంటి ఇండికేషన్ ఇవ్వకుండా నిర్లక్ష్యంగా లారీని రోడ్డు మీద ఆపగా కమ్మరి మంజుల తన వాహనము సడన్ బ్రేక్ అపగా కంట్రోల్ కాక లారీకి ఢీకొనగా తన తల, కు కుడి కాలుకు, బలమైన రక్త గాయాలు కావడంతో అక్కడికక్కడే చనిపోయినది,మృతురాలు కూతురైన కమ్మరి శృతిలయ ఫిర్యాదు మేరకు జి చైతన్య కుమార్ రెడ్డి ఎస్ఐ చేగుంట పిఎస్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు
ఆగి ఉన్న లారీని ఢీకొని మహిళా మృతి
RELATED ARTICLES