Friday, November 7, 2025

ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలి

TEJANEWSTV :ఎన్టీఆర్ జిల్లా నందిగామ

ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలి… ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సీనియర్ నాయకులు బిజెపి. ” సైదా “*

*యన్టీఆర్ జిల్ల నందిగామ పట్టణం 6 వ వార్డ్ ప్రభుత్వ వైధ్యశాల రోడ్ యాదవ బజారు లో ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సీనియర్ బిజెపి.నాయకులు బిజెపి సైదా.*

*ఈ విషయమై నందిగామ పరిధి లోగల  మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళిన సరిగా స్పందించలేదని ఆయన అన్నారు.*

*ఈ ఆక్రమణల గురించి జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత మంత్రివర్యులు దృష్టికి తీసుకువెళ్ళడం జరుగుతుందని  తెలియజేశారు….

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular