బ్రహ్మోత్సవాలలో భాగంగా దిగువ అహోబిలం శ్రీ ప్రహ్లాదవరద స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న విజయానంద్ గారికి ముద్రకర్త కిడాంబి వేణుగోపాలన్ పూర్ణకుంభ స్వాగతం పలికారు అనంతరం స్వామి
స్వామి అమ్మవార్లను దర్శించుకున్న తరువాత ఆలయంలోని రంగ మండపంలో వేద ఆశీర్వాదం చేసారు. అహోబిలం మఠం లో 46వ పీఠాధిపతి వారిని దర్శించి మంత్రాక్షాతలు పొందారు
విజయానంద్ వెంట నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గునియా, ఇతర పోలీస్ రెవిన్యూ అధికారులు, టీడీపీ యువనాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి డీఎస్పీకే ప్రమోద్, సిఐ మురళీధర్ రెడ్డి,ఎస్ఐ హరి ప్రసాద్ ఆళ్లగడ్డ తాసిల్దార్ జ్యోతి రత్నకుమారి రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు
అహోబిలేశ్వరులను దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్
RELATED ARTICLES