TEJA NEWS TV :అవుకు మండలం మెట్టుపల్లె గ్రామంలో ఉన్న డా. బాబా సాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతిసందర్బంగా మెట్టుపల్లె ఉన్నత పాఠశాల బడి పిల్లతో హెడ్ మాస్టర్ మేడం కలిసి వర్ధంతి జరుపుకున్నారు ఈ కార్యక్రమం లో ఏ. ఐ. టీ యు. సి అధ్యక్షులు నాగాంజినేయులు కాశీపురం శేఖర్ అవుకు శేఖర్ చెన్న ంపల్లె సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు
అవుకు : డా. బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్బంగా ఘన నివాళులు
RELATED ARTICLES