TEJA NEWS TV
అయ్యప్ప స్వామి భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. శబరిమలకు స్పెషల్ రైళ్లను ఏర్పాటు చేసింది. నవంబర్ 14 నుంచి జనవరి 21 వరకు 60 ప్రత్యేక రైళ్లు శబరిమలకు రాకపోకలు సాగించనున్నాయి. చర్లపల్లి, కాచిగూడ, మచిలీపట్నం, నర్సాపూర్, కాకినాడ, విశాఖపట్నం నుంచి కొల్లం, కొట్టాయం వరకు సర్వీసులు ఉంటాయి. నేటి నుంచి ముందస్తు టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. శబరిమలకు 60 స్పెషల్ రైళ్లు
RELATED ARTICLES



