మరదవాడకు చెందిన ఈటిపాక శ్రీనివాసులు మార్చి 15 వ తారిఖున ఈ లోకాన్ని విడచిన సందర్బం గుర్తుచేసుకొని అమ్మ నాన్న మెమోరియల్ & చారిటబుల్ ట్రస్టు వారిచే నాయుడుపేటలోని చేయూత చిన్న పిల్లల అనాధ ఆశ్రమం లో అన్నదానం చేశారు.ఆయన ఆత్మ కు శాంతి కలగాలని ఆశ్రమంలోని 20 మంది అనాధ పిల్లలకు అన్నదానం చేయడం జరిగింది.దీనిలో పాల్గొన వారు చేయూత చిన్న పిల్లల అనాధ ఆశ్రమం చైర్మన్ టి కృష్ణయ్య, అమ్మా నాన్న మెమోరియల్ & చారిటబుల్ ట్రస్టు అధినేత లు సుమలత,శేఖర్ లు పాల్గొన్నారు
అమ్మ నాన్న మెమోరియల్ & చారిటబుల్ ట్రస్టు వారిచే అన్నదానం
RELATED ARTICLES