కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం నేకనాపురం ఎస్సీ కాలనీ నివాసం ఉన్న గంపల సునీత/ హరీష్ కుమారుడు అభిరామ్ వయస్సు ( నాలుగు సంవత్సరాలు) బాలుడు మురికి నీరు వెళ్లే కాలువలో ప్రమాదవశాత్తుపడి మృతి చెందిన బాలుడు. శోకసముద్రంలో కుటుంబ సభ్యులు.
అభం శుభం తెలియని చిన్నారి మృతి
RELATED ARTICLES