భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
6-12-2024
అన్నపురెడ్డిపల్లి డిసెంబర్ 06. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఆకస్మికంగా సందర్శించి పాఠశాల తరగతి గదులు వంటశాలను, నీటి కుళాయిలను, పరిశీలించి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఉత్తమ ఫలితాలు రాబట్టేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆదేశించారు.
అన్నపురెడ్డిపల్లి: ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ -ఎమ్మెల్యే జారే
RELATED ARTICLES