TEJA NEWS TV
యన్టీఆర్ జిల్ల పెనుగంచిప్రోలు మండలం అనిగెండ్లపాడు గ్రామం లో పెనుగంచిప్రోలు సెక్టార్ సూపర్వైజర్ ఉషారాణి వారి సారధ్యం లో పోషణ – పక్వాడ కార్యక్రమంలో భాగంగా వెయ్యి రోజుల సంరక్షణ పై అంగన్వాడీ కార్యకర్త వరలక్ష్మీ ఆధ్వర్యంలో గర్భిణీలకు , బాలింతలకు, పిల్లల తల్లులకు ఆయుష్ శాఖ వారి ప్రముఖ ఆయుర్వేద వైధ్యురాలు డాక్టర్. వై., రత్న ప్రియదర్శిని అవగాహన కల్పించడం జరిగింది . ఈ కార్యక్రమం లో ఆయుర్వేద వైధ్యురాలు డాక్టర్.వై., రత్న ప్రియదర్శిని, శైలజ, అంగన్వాడీ కార్యకర్తలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు .
అనిగెండ్లపాడు గ్రామం లో పౌష్టికాహార పక్షోత్సవాలు
RELATED ARTICLES