AP: రాష్ట్రంలో జంతు ప్రదర్శనశాలల
అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులను
ఆదేశించారు. విశాఖ, తిరుపతిలో ఉన్న జూ
పార్కులకు ఎక్కువ మంది పర్యాటకులను
ఆకర్షించేలా కార్యాచరణ రూపొందించాలన్నారు.
రాష్ట్రంలో నూతన జంతు ప్రదర్శనశాలల
ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని
చెప్పారు. జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఏపీ
గవర్నింగ్ బాడీ 14వ సమావేశంలో ఆయన ఈ
వ్యాఖ్యలు చేశారు…..
అధికారులకు డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు
RELATED ARTICLES