కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని నిజం సాగర్ అంగన్వాడి టీచర్ల సమస్యలు పరిష్కరించాలని సత్యవతి రాథోడ్ కు వినతి పత్రం అందజేశారు. అలాగే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నిజం సాగర్ అంగన్వాడి టీచర్లు, ఉన్నారు. ఈ కార్యక్రమంలో వజ్ర, లక్ష్మి, నాగమణి,రోజా,శోభ, తదితరులు పాల్గొన్నారు.
అంగన్వాడి టీచర్ల సమస్యలు పరిష్కరించాలని సత్యవతి రాథోడ్ కి వినతి పత్రం అంద చేసిన అంగన్వాడి టీచర్లు
RELATED ARTICLES