రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీల జేఏసీ పిలుపులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఈరోజు ఎమ్మెల్యేల ఇల్లు ముట్టడి కార్యక్రమంలో భాగంగా సిఐటియు. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జుక్కల్ నియోజకవర్గం లోని అన్ని మండలాల నుండి అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అధిక సంఖ్యలో పాల్గొని తమ న్యాయమైన డిమాండ్స్ తో కూడిన డిమాండ్ల పత్రాన్ని ఎమ్మెల్యే గారికి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న అంగన్వాడీ యూనియన్ కామారెడ్డి జిల్లా గౌరవ అధ్యక్షులు. సురేష్ అన్న. పాల్గొని అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని. కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని. పెన్షన్. ఈఎస్ఐ. ఉద్యోగ భద్రత కల్పించాలని. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని. రిటైర్మెంట్. బెనిఫిట్స్. టీచర్లకు పది లక్షలు ఇవ్వాలని. హెల్పర్లకు ఐదు లక్షల ఇయ్యాలని. ప్రమాద బీమా సౌకర్యం
ఐదు లక్షలు చెల్లించాలని. రిటైర్మెంట్ సమయంలో ఉన్న వేతనంలో సగం పెన్షన్ గా నిర్ణయించాలని. 60 సంవత్సరాలు దాటిన అంగన్వాడి ఉద్యోగులు వాలంటరీ రిటైర్మెంట్ కోరితే బెనిఫిట్స్ కల్పించాలని. వీటితోపాటు సమ్మె నోటీసులో తెలియజేసిన ఇతర డిమాండ్స్ అన్నింటినీ పరిష్కరించాలని. అంగన్వాడీల డిమాండ్లను. ఐసిడిఎస్ మంత్రి గారితో. మరియు. సీఎం. కెసిఆర్ గారితో. మా అంగన్వాడిలా డిమాండ్లు వారితో మాట్లాడి పరిష్కారానికి మన నియోజకవర్గ అంగన్వాడిలా డిమాండ్ల గురించి మాట్లాడి డిమాండ్లు పరిష్కారం కొరకు మా అంగన్వాడి టీచర్ల పక్షాన మీరు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని జూకల్. నియోజకవర్గ శాసనసభ్యులు. శ్రీ. హనుమత్ సిండే గారికి సురేష్ అన్న విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ మీ యొక్క న్యాయమైన డిమాండ్లను ఐసిడిఎస్. మంత్రి గారితో మాట్లాడి డిమాండ్ల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినారు. ఈ కార్యక్రమంలో. ఎస్ఎఫ్ఐ. జిల్లా కార్యదర్శి. ఎస్. అజయ్. ఎస్ఎఫ్ఐ. జూకల్ నియోజకవర్గ అధ్యక్షులు. సాగర్. సిఐటియు నాయకులు. శ్రీనివాస్. బి. అడప్ప. కే సంజు. టి సాయిలు. రూప్ సింగ్. అంగన్వాడి సెక్టర్ లీడర్స్. ఆర్. అనసూయ. సచిత. రాజశ్రీ. హనుమావ. సుమలత. లక్ష్మి. బుజ్జి బాయ్. గంగవ్వ. శోభ. రాధా. వజ్ర. రోజా. విజయ. వనజ. కమల. జుక్కల్ నియోజకవర్గం లోని అన్ని మండల నుండి అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు పాల్గొన్నారు
అభివందనాలతో
ఆర్ అనసూయ
సచిత. సుమలత. విజయ. రాధా. వజ్ర. రోజా.

