తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫామ్ రైతుల ఆత్మీయ సమ్మేళనం ఎంతో ఉత్సాహంగా జరిగింది.
ముఖ్య అతిథి: ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రత్యేక అతిథి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
“పామాయిల్ తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఇచ్చే పంట. సేంద్రీయ పద్ధతులు పెంచితేభూమి ఆరోగ్యం పెరిగి, నాణ్యమైన దిగుబడులు వస్తాయి” అని అన్నారు.
ఆయిల్ ఫెడ్ సాధించిన 3 లక్షల మెట్రిక్ టన్నుల ఫ్రూట్ బంచ్ క్రషింగ్‌కి సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
మంత్రి తుమ్మల రైతులతో ముఖాముఖి చర్చలు జరిపి, పామాయిల్ రైతులకు ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు.
తెలంగాణ త్వరలోనే ఆయిల్ ఫామ్ కేంద్రంగా దేశంలో పేరుపొందబోతుంది!
🌴పామాయిల్ రైతులకు బంగారు రోజులు! 🌴
RELATED ARTICLES



