Saturday, January 18, 2025

హోళగుంద మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య ఆధ్వర్యంలో బాబు షురిటీ భవిష్యత్తుకు గ్యారంటి కార్యక్రమం

TEJA NEWS TV :

  • తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఆదేశాల మేరకు.*

హోళగుంద మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య గారి ఆధ్వర్యంలో

ఈరోజు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హోళగుంద మండల కేంద్రంలోని బూత్ నంబర్ 45.46.ఇంద్రనగర్ రాజానగర్ కాలనీలో

“బాబు షురిటీ భవిష్యత్తుకు గ్యారంటి” మరియు ” బాబుతో మేము సైతం
కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

*ఈ కార్యక్రమంలో ఐటీడీపీ తాలూకా కార్యదర్శి హనుమంతు .బూత్ ఇంచార్జ్ సాయిబెష్. పీరా. మరియు టిడిపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొడం జరిగింది. తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular