ఆలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్ర గౌడ్ ఆదేశాల మేరకు సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజల్లో ప్రచారం చేయడం జరిగింది.
హోలగుంద మండల కేంద్రంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆధ్వర్యంలో పెద్దమ్మ అవ్వ ఆలయం నుండి దిడ్డి కాలనీ వరకు ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది.
అలాగే ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి వీరభద్ర గౌడ్ గెలుపు కొరకు మరియు ఎంపీ అభ్యర్థి అయినటువంటి పంచలింగాల నాగరాజు గెలుపు కొరకు రెండు ఓట్లు సైకిల్ గుర్తు కి వేసి, వేయించాలని ఇంటింటికి ప్రచారం చెయ్యడం జరిగింది.
ఈ ఐదు సంవత్సరాలు జగన్ మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాల గురుంచి, మొత్తం మన రాష్ట్రం మీద ఉన్నటువంటి అప్పుల గురించి ప్రజలకు వివరించడం జరిగింది.
ప్రచారం అనంతరం టిడిపి నాయకులకు, కార్యకర్తలకు దిడ్డి కాలిని ప్రజలకు భోజన వసతీ (బిర్యానీ) చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మాజి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ S.పంపాపతి , టీడీపీ నాయకులు దిడ్డి వెంకటేష్ , కే ఈరప్ప , సూరన్న, నారసప్ప, దిడ్డి మల్లయ్య, పులి గిరిమల్ల, పులి ముత్తయ్య , పెద్ద మల్లి, దునియా మల్లయ్యా, కుడ్లుర్ సాయిబేష్, మంగలి వెంకటేష్, యువ నాయకులు మంజునాథ్ గౌడ్, మరియు టీడీపీ నాయకుల, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.
హోలగుంద మండల కేంద్రంలో టీడీపి నాయకుల ఎన్నికల ప్రచారం
RELATED ARTICLES