Saturday, February 15, 2025

హోలగుంద పట్టణంలో TDP భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమం

TEJA NEWS TV :

ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి, మాజీ MLA గౌ.శ్రీమతి కోట్ల సుజాతమ్మ గారి ఆదేశాల మేరకు.

*హోళగుంద మండలం టిడిపి కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య గారి ఆధ్వర్యంలో…..*


జాతీయ తెలుగుదేశం పార్టీ నాయకులు,సమైక్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌ.శ్రీచంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు “భవిష్యత్ కు గ్యారంటీ” కార్యక్రమంలో భాగంగా హోలగుంద పట్టణంలో పలుకాలనీలో పర్యటించి ఇంటింటికి తిరిగి *TDP “మినీమేనిఫెస్టో” ను ప్రజలకు వివరించారు.

ఈ కార్యక్రమంలో హోలగుంద మండల కన్వనర్ dr *తిప్పయ్యా , మైనారిటీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదం, టౌన్ ప్రెసిడెంట్ కురువ మల్లికార్జున, సీనియర్ నాయకులు గాదిలింగ , జుమ్మ సలీం, సెమీ ఉల్లా, s తిప్పన్న, నూర్, రమంజీ,i TDP తాలూకా కార్యదర్శి హనుమంతు, యువ నాయకులు మంజునాథ్ గౌడ్, తిక్క స్వామి,* మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు కోట్ల యూత్ ,తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు అందరూ పెద్దఎత్తున పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular