TEJA NEWS TV : 2024 సాధారణ ఎన్నికలలో భాగంగా హోళగుంద మండలంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరిపినందుకుగాను కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ.కృష్ణ కాంత్ ఐపీఎస్ శుక్రవారం హోలగుంద ఎస్సై G.పెద్దయ్య నాయుడు కి ప్రశంసా పత్రమును ఇవ్వడం జరిగింది.
హోలగుంద ఎస్సై G.పెద్దయ్య నాయుడు కి ప్రశంసా పత్రం అందజేసిన ఎస్పీ
RELATED ARTICLES