ఐనవోలు మండల పరిధిలోని పున్నేలు గ్రామంలో అనారోగ్యంతో మరణించిన పోలీస్ హోంగార్డు మోర సురేష్ కుమార్ అనారోగ్యంతో మరణించగా అలాగే వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన సాతుపల్లి సంపత్ కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడు ఈ విషయం తెలుసుకుని శుక్రవారం రోజు ఎమ్మెల్యే వారి భౌతిక దేహాలకు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించి వారి కుటుంబాలకు ఓదార్చి మనోధైర్యం చెప్పిన వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపీఎస్ అధికారి * కేఆర్ నాగరాజు* కార్యక్రమంలో పలువురు ముఖ్య నాయకులు
బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్బిడి రాజిరెడ్డి, మండల అధ్యక్షుడు సమ్మెట మహేందర్ గౌడ్, ఏకలవ్య చైర్మన్ రాయపురం సాంబయ్య, మండల అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ, మార్నేని వెంకటేశ్వరరావు,తాటికాయల రాములు, మాజీ టీపీసీసీ జనరల్ సెక్రెటరీ మార్నెని వెంకటేశ్వరరావు, మండల మహిళా అధ్యక్షురాలు ఎలీషా, గ్రామ పార్టీ అధ్యక్షుడు ఇల్లందుల సారయ్య, తాండ్ర కోమలత తో పాటు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
హోం గార్డ్ మోర సురేష్ పార్థివ దేహానికి ఘన నివాళులర్పించిన వర్ధన్నపేట శాసన సభ్యులు కే ఆర్ నాగరాజు
RELATED ARTICLES