Friday, February 14, 2025

హొళగుంద:EBC కాలనీలో బాబు షురిటీ భవిష్యత్తుకు గ్యారంటి కార్యక్రమం

TEJA NEWS TV: కోట్ల సుజాతమ్మ గారి ఆదేశాల మేరకు. హోళగుంద మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య ఆధ్వర్యంలో
ఈరోజు హోళగుంద మండల కేంద్రంలోని బూత్ నంబర్ 39 .EBC కాలనీలో *”బాబు షురిటీ భవిష్యత్తుకు గ్యారంటి”* మరియు ” *బాబుతో మేము సైతం* ” కార్యక్రమం నిర్వహించడం జరిగింది

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ కార్యనిర్వహణ కార్యదర్శి ఎండి ఆదం .ఐటీడీపీ హనుమంతు ఇంచార్జ్ .బషీర్ మరియు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular