TEJA NEWS TV: ఆలూరు నియోజకవర్గం హోలుగుంద మండల *వైస్సార్సీపీ సీనియర్ నాయకుడు సోమిరెడ్డి *బళ్ళారి OPD హాస్పిటల్* లో చికిత్స పొందుతున్నారు విషయం తెలుసుకున్న ఆలూరు_నియోజకవర్గం_MLA బూసినే_విరుపాక్షి పరామార్మిచి వైద్యల కోసం *20,000* వేల రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వడం జరిగింది….. ఈ కార్యక్రమం లో YSRCP నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
హొళగుంద : 20 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించిన MLA బూసినే విరుపాక్షి
RELATED ARTICLES