ఆదోని స్పందన కార్యక్రమంలో ఆదోని సబ్ కలెక్టర్ డా.అభిషేక్ కుమార్ AISF–TNSF ఆధ్వర్యంలో హోళగుంద మండల కేంద్రంలో ఉన్నటువంటి SC హాస్టల్లో పునః ప్రారంభించాలని వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో AISF జిల్లా సహాయ కార్యదర్శి షాబీర్ భాష AISF జిల్లా సమితి సభ్యుడు శ్రీరంగ TNSF మండల అధ్యక్షుడు నాగరాజు. ఆదోని డివిజన్ AISF అధ్యక్షుడు దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.
హొళగుంద లో SC హాస్టల్ ను పునః ప్రారంభించాలి…AISF–TNSF డిమాండ్
RELATED ARTICLES