TEJA NEWS TV
కర్నూలు జిల్లా ఆలూరు తాలుక్ హొళగుంద మండల కేంద్రంలో మాజీ తెలుగుయువత రాష్ట్ర కార్యదర్శి శ్రీ చిన్నహ్యట శేషగిరి మరియు మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య ఆధ్వర్యంలో స్థానిక BC కాలనీ, బుడుగజంగాల ఈరోజు తెల్లవారుజామున కాలనీలలో దీపావళి కానుకగా పండుగల వాడవాడల ఇంటి ఇంటికి తలుపుతట్టి మరీ పండుగల పెన్షన్ల పంపిణిని నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ కౌన్సిల్ సభ్యులు చిదానంద తెలుగుదేశం నాయకులు లక్ష్మన్న, కురువ మల్లికార్జున మరియు కాలనీ వాసులు తెలుగుదేశం అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
హొళగుంద లో పెన్షన్ పండగ
RELATED ARTICLES