
TEJA NEWS TV
హోళగుంద మండలం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు..
ఈ కార్యక్రమంలో అక్కడికి వచ్చినటువంటి వ్యక్తులు.. ఆయన చేసినటువంటి సేవలను కొనియాడుతూ. తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పనులు చేపట్టి దాంట్లో రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టి పేదల కడుపు నింపి పేదలకు ఇళ్లస్థలలైతేనే మరియు వారికి పక్కా గృహాలు నిర్మించి పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తిగా మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించి వారికి ఆస్తిలో సగభాగం హక్కు కల్పించి తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీకి పాకే విధంగా తెలుగు జాతి పౌరుషం తెలుగు జాతి ఎన్నటికీ మర్చిపోని అన్న నందమూరి తారక రామారావు.. వర్ధంతికి.. పార్టీ సీనియర్ నాయకులు.. ఆ మహానీయునికి ఘన నివాళులు అర్పించారు..
ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు బిజెపి జనసేన నాయకులు బాలయ్య అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వర్ధంతి కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.