హొళగుంద మండల కేంద్రంలోని గడపగడప మన ప్రభుత్వం కార్యక్రమం భాగంగ సచివాలయం 1 సంబంధించి 20 లక్షలు గ్రాండ్ తో 5 లక్షలు తో స్థానిక బీసీ కాలనీలో సిసి రోడ్ వేయడం జరిగినది.మరియు మిగతా 15 లక్షలు వివిధ ఏరియాలో సిసి రోడ్ వేస్తారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ తనయుడు ఈసా, హొళగుంద మండలం కన్వీనర్ సఫివుల, వైస్ ఎంపీపీ భర్త హనుమప్ప, ఎంపీటీసీ మల్లయ్య మరియు మల్లికార్జున పంచాయతీ సెక్రెటరీ రాజశేఖర్ గౌడ్, వైసీపీ సీనియర్ నాయకుడు రామకృష్ణ మరియు కాలనీవాసులు పాల్గొనడం జరిగినది.
హొళగుంద మండల కేంద్రంలో వైసీపీ హయాంలో పరుగులు పెడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు
RELATED ARTICLES