TEJA NEWS TV : హొళగుంద మండల కేంద్రంలోని ఎస్సై బాల నరసింహులు మాట్లాడుతూ దీపావళి పండుగ సందర్భంగా హోలగుంద మండలంలోని గజ్జల్లి, హెబ్బటం, ఎల్లార్తి మరియు హొళగుంద .గ్రామాలలో పేకాట ఆడుతున్న స్థలాలపై దాడులు నిర్వహించి మొత్తం 27 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని 45,490/- రూపాయలు డబ్బు మరియు రెండు మోటార్ సైకిళ్లను సీజ్ చేసి కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హొళగుంద ఎస్సై బాల నరసింహులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
హొళగుంద :పేకాట ఆడుతున్న స్థలాలపై దాడులు…27 మంది అరెస్ట్ – ఎస్సై బాల నరసింహులు
RELATED ARTICLES