Wednesday, January 15, 2025

హొళగుంద : పెద్దహ్యట గ్రామానికి ఆర్టీసీ బస్సు ఏర్పాటు

TEJA NEWS TV

AISF అఖిల భారత విద్యార్థి సమైక్య పోరాట ఫలితంగా పెద్దహ్యట గ్రామానికి ఆర్టీసీ బస్సు ఏర్పాటు.


ఈ రోజు పెద్దహ్యట గ్రామానికి ఆర్టీసీ బస్సు రాక

హొళగుంద మండలం కర్నూలు జిల్లా ఆలూరు తాలుక్
ఈరోజు
AISF జిల్లా ఉపాధ్యక్షుడు పి.శ్రీరంగ
ఉన్నంత అధికారుల ఆదేశాల మేరకు పెద్దహ్యట గ్రామానికి ఆర్టీసీ బస్సు ఈ రోజు నుండి ప్రతి రోజు ఈ గ్రామానికి బస్సు రావడం జరుగుతుంది.అని ఆదోని ఆర్టీసీ డిపో అధికారులు తెలిపారు.

ఆదోని డిపో మేనేజర్ మహమ్మద్ రఫీ అసిస్టెంట్ మేనేజర్ రాఘవేంద్ర తెలిపారు.
ఈ సందర్భంగా AISF జిల్లా ఉపాధ్యక్షుడు పి.శ్రీరంగ మాట్లాడుతూ మా పెద్దహ్యట గ్రామానికి ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేసినందుకు ఆదోని డిపో అధికారులకు “అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF)”తరపున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular