హొళగుంద మండల కేంద్రంలోని పల్స్ పోలియో వేయించండి అని డాక్టర్ బిందు మాధవి మరియు న్యూటన్ వారు మాట్లాడుతూ ఇప్పుడే పుట్టిన పిల్లలందరికీ పల్స్ పోలియో వేయించండి ప్రజలకి వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్లు నర్సులు ఆశా వర్కర్స్ ఏఎన్ఎంలు. ఇప్పుడు దాకా హొళగుంద మండల కేంద్రంలోని 95% పల్స్ పోలియో జరిగిందని. డాక్టర్లు తెలిపారు. పల్స్ పోలియో చుక్కలు మూడు రోజులు వరకు ఉంటుంది. కనుక ఐదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ పల్స్ పోలియో చుక్కలు వేయించాలని. డాక్టర్ బిందు మాధవి మరియు న్యూటన్ తెలిపారు.
హొళగుంద : పల్స్ పోలియో చుక్కలు వేయించండి
RELATED ARTICLES