Friday, January 24, 2025

హొళగుంద: నూతన దేవాలయం నిర్మాణం కొరకు 50 వేల రూపాయల విరాళం అందించిన జడ్పీటీసీ విరుపాక్షి

TEJA NEWS TV: హోలగుంద మండలం ముద్దట్టమాగి గ్రామంలో నూతన శ్రీకృష్ణ దేవాలయం నిర్మాణం కొరకు ఆ గ్రామ పెద్దలు వైఎస్ఆర్సిపి నాయకులు వచ్చి అన్నా మా గ్రామంలో యాదవలంతా కలిసి నూతన శ్రీకృష్ణ దేవాలయం నిర్మిస్తున్నాము మీ వంతు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము అని కోరగా *విరుపాక్షి అన్నగారు* తన వంతు సహాయంగా నూతన దేవాలయం నిర్మాణం కొరకు *50వేల* రూపాయలు ఆ గ్రామ పెద్దలకు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో యాదవ నాయకులు.వెంకటేష్ మరియు ఆ కుల పెద్దలు రావడం జరిగింది వారి చేతులు మీదుగా 50,000 జడ్పీటీసీ *విరుపాక్షి గా ** రు అందజేయడం జరిగింది*,…..,………………………. Virupakshi
Chippagiri*
Zptc*
*పంచాయతీరాజ్ వింగ్ అండ్ జోనల్ కర్నూలు నంద్యాల జిల్లా అధ్యక్షులు*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular