TEJA NEWS TV:
హొళగుంద మండల కేంద్రంలోని ఈరోజు పార్టీ ఆఫీసు నందు నిన్న జరిగిన దేవరగట్టు బన్నీ ఉత్సవంలో ప్రమాదంచోటు చేసుకుంది. చెట్టు కొమ్మ విరిగి ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన చాలా బాధాకరం వారికి ప్రభుత్వము నుండి వాళ్లకి తక్షణమే సహాయం చేయాలని జనసేన పార్టీ కార్యకర్తలు అన్నారు. అలాగే వారి ఆత్మకు శాంతి కలగాలని జనసేన పార్టీ కార్యకర్తలు హొళగుంద లో పార్టీ ఆఫీసు నందు ఐదు నిమిషాలు మౌనరతం పాటించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు అశోక్. ఉపాధ్యక్షులు వరాల వీరేష్. జనసేన కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
హొళగుంద: దేవరగట్టులో మృతి చెందిన వారికి సంతాపం తెలిపిన జనసేన కన్వీనర్ శేఖర్
RELATED ARTICLES