Monday, January 20, 2025

హొళగుంద: తహసీల్దార్ కు వినతి పత్రం అందించిన జాప్ యూనియన్ సభ్యులు

TEJA NEWS TV HOLAGUNDA:హొళగుంద మండలం కేంద్రంలోని జాప్ యూనియన్ జిల్లా అధ్యక్షులు నరేష్ యాదవ్ మరియు కార్యదర్శి సునీల్ ఆదేశాల మేరకు ఈరోజు జాప్ యూనియన్ ట్రెజరర్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో హోళగుంద తాసిల్దార్ ప్రసాద్.డిప్యూటీ తాహసిల్దార్ నిజాముద్దీన్

లకు స్కూల్ ఫీజుల 60% శాతం రాయితీ జర్నలిస్టు పైన దాడులు హౌసింగ్ పట్టాల డిమాండ్ కోరుతూ చర్చించి మెమరాడం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో జాప్ సభ్యులు అబుబుకర్,తాహెర్, యల్లప్ప,అరుణ్ కుమార్ ,సురేంద్ర,శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular