TEJA NEWS TV : ఆలూరు తాలూక్ కర్నూలు జిల్లా హొళగుంద మండల కేంద్రంలోని నేరణికి తాండ మజర గ్రామం అయినా కొత్తపేట గ్రామం కొండా దగ్గర ఉన్న హజరత్ షేకిబిరాద్దీన్ సాహెబ్ 356 ఊరుసు ఘనంగా జరిగింది ముజావార్లు షాషావలి బాషా మాట్లాడుతూ కొలిచే వారికి కొంగు బంగారం ఆరోగ్యం ఐశ్వర్యం అలాగే బాగులేని వాళ్లు సాహెబ్ వారి సన్నదానం లో మనిషికి భూతాలు తొలిగి పోతాయి. వచ్చిన భక్తులకు భారీ ఎత్తున రావడం జరిగింది అలాగే అన్నదానం ఏర్పాటు చేశారు.
హొళగుంద :ఘనంగా హజరత్ షేకిబిరాద్దీన్ సాహెబ్ 356 ఊరుసు
RELATED ARTICLES