TEJA NEWS TV:
హొళగుంద గజ్జహల్లి గ్రామంలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న ఎంపిడిఓ రాధ. మరియు వైఎస్ఆర్సిపి కేంచప్ప. మరియు మండల స్థాయిలో అధికారులు మరియు సచివాలయ సిబ్బంది. పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు సుగురు కంచప్ప మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా ప్రతి వాలంటరీ గడపగడప తిరిగి అన్ని విధాలుగా ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్కరికి అందుతుందని మన జగనన్న ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని వారు తెలిపారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న సురక్ష కార్యక్రమం భాగంగా హొళగుంద ఎంపీడీవో మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ మంచి చేస్తున్న మన వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరులైన ఉండి ఏ కారణంతో నైనా ఇంకా ఎవరైనా మిగిలిపోతే వారికి కూడా సంక్షేమ పథకాలు అందాల అన్న లక్ష్యంతో ఈ జగనన్న సురక్ష ద్వారా ఇంటింటా జల్లడ పట్టనుంది. తద్వారా వారికి లబ్ధి చేకూర్చడంతో పాటు వారికి ఇంకేమైనా సర్టిఫికెట్స్ జనన మరణ దువికిరణ పత్రము కుల దృవీకరణ పత్రము మరెన్నో రకాల 11 రకాలు పత్రాలను ఫీజులు లేకుండా అందజేస్తున్న మన జగన్మోహన్ రెడ్డి ఎంపీడీవో రాధ తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ ప్రెసిడెంట్ నాగమ్మ.పంచాయతీ సెక్రెటరీ రంగస్వామి. నాగశేషులు. విఆర్ఓ హనుమంతు.గ్రామ సచివాలయం కన్వీనర్ అమ్మమ్ హుస్సేన్. గృహ సారథులు.గ్రామ వాలంటీర్లు. వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
హొళగుంద: గజ్జేహళ్లి గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమం
RELATED ARTICLES