Teja news tv : కుళ్లిపోయిన మిరప మరియు పత్తి పంటలను పరిశీలిస్తున్న నేషనల్ కౌన్సిల్ మేంబర్ చిదానంద,రైతులు అధికారులతో పాటు కుళ్లిపోయిన మిరపను పరిశిలించదం జరిగింది.
హొలగుంద మండలంలో పంటలు విత్తిన తర్వాత అనావృష్టి వలన పంటలు నష్టపోయాయి. పంటలు వేసిన రైతులు నష్టపోయారు మొదట్లో అనావృష్టి ఇప్పుడు అతివృష్టి వల్ల ప్రస్తుతం పంటలు దెబ్బతింటున్నాయి పండించిన రైతుకు పెట్టుబడి కూడా రాకుండా దినావస్థలో ఉన్నాడు మండలంలో LLC పోతున్నది తప్ప ఎల్ఐసి ద్వారా 0.05% కూడా రైతులు సాగు చేయడం లేదు మరల LLC ను బూచి చూపించి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించలేకపోతున్నారు ప్రతి సంవత్సరం ఈ దృక్పథం మంచిది కాదు కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ పరంగా డిమాండ్ చేస్తున్నాను.
హొళగుంద : కుళ్లిపోయిన మిరప, పత్తి పంటలను పరిశీలిస్తున్న నేషనల్ కౌన్సిల్ మేంబర్ చిదానంద,రైతులు
RELATED ARTICLES